- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఫోటోలు
- వీడియోలు
- ఆరోగ్యం
విద్యార్థులకు అలర్ట్: కోర్సుల ఫీజులు ఫిక్స్
by Disha Web |

X
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ప్రైవేట్ ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్, ఇతర వృత్తి విద్యా కోర్సుల ఫీజులను అఖిల భారత సాంకేతిక విద్యామండలి(AICTE) ఫిక్స్ చేసింది. బీటెక్‌కు సంవత్సరానికి కనిష్ఠంగా రూ.79,600, గరిష్ఠంగా రూ.1,89,000గా నిర్ణయించింది. ఇంజినీరింగ్ డిప్టొమాకు రూ.67,900, రూ.1,40,900 ఇంజినీరింగ్ పీజీకి రూ.1,41,200, రూ.1,95,200, హోటల్ మేనేజ్‌మెంట్‌కు రూ.1,83,400, రూ.3,78,400గా ఫిక్స్ చేశారు.
Next Story