- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్క్‌లో రాసలీలలు.. తప్పు అన్నందుకు యువకుడిని కత్తితో పొడిచి చంపిన లవర్స్..
భోపాల్‌లోని అంబేడ్కర్ పార్క్‌లో దారుణం చోటు చేసుకుంది. 22ఏళ్ల విద్యార్థి ఫైజాన్, తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి పార్క్‌లో శృంగారంలో పాల్గొన్నారు. అయితే ఈ విషయంలో జోక్యం చేసుకున్న కాంట్రాక్టర్ కార్మికడు శ్యామ్, అతని స్నేహితులు అజయ్, సునీల్ తప్పు అని వారించారు.

దిశ, వెబ్ డెస్క్: భోపాల్‌లోని అంబేడ్కర్ పార్క్‌లో దారుణం చోటు చేసుకుంది. 22ఏళ్ల విద్యార్థి ఫైజాన్, తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి పార్క్‌లో శృంగారంలో పాల్గొన్నారు. అయితే ఈ విషయంలో జోక్యం చేసుకున్న కాంట్రాక్టర్ కార్మికడు శ్యామ్, అతని స్నేహితులు అజయ్, సునీల్ తప్పు అని వారించారు. లవ్ జిహాద్ ఆరోపణలు చేశారు. అమ్మాయిని ఈ రిలేషన్ నుంచి తప్పుకోవాలని సూచించారు. దీంతో వివాదం తీవ్రమైంది. ఆ అమ్మాయి శ్యామ్‌ను చెంపదెబ్బ కొట్టగా.. ఫైజాన్ అతన్ని ఛాతీలో పొడిచాడు. అడ్డుకున్న అజయ్, సునీల్‌ను గాయపరిచాడు. ఈ క్రమంలో ఆస్పత్రికి తరలించగా.. శ్యామ్ చికిత్స పొందుతూ మరణించాడు.
ఈ ఘటన స్థానికంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఫైజాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనలు వెల్లువెత్తాయి. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కాగా కొందరు లవ్ జిహాద్‌గా చిత్రీకరిస్తుంటే.. ఇంకొందరు శ్యామ్ ఘర్షణను రెచ్చగొట్టాడని అంటున్నారు. పోలీసులు CCTV ఫుటేజ్, సాక్ష్యాలను పరిశీలించారు. ఈ ఘటన ముందుగా ప్లాన్ చేయబడలేదని.. ఆగ్రహంతో మాట్లాడిన మాటలు, అపార్థం వల్ల జరిగిందని తెలిపారు.






