రాజమౌళి నరకం చూపించాడు,, అందుకే అన్ని టేక్స్.. ఎన్టీఆర్

by  |
RRR
X

దిశ, వెబ్ డెస్క్: నాటు నాటు పాట మాస్ సాంగ్‌గా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. విడుదలైన 12 రోజుల్లోనే ఈ పాట యూట్యూబ్‌లో (తెలుగు వెర్షన్) 27 మిలియన్ల వ్యూస్ దాటింది. ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల డ్యాన్స్ స్టెప్పులకు జనాలు ఫిదా అయిపోయారు.

వారి డ్యాన్స్ చిన్న స్ర్కీన్‌పై ప్లే చేసినప్పుడే అభిమానులలో మంచి జోష్ నింపింది, అలాంటిది పూర్తి వీడియో పాట పెద్ద స్క్రీన్‌పై ప్లే చేసినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఊహించుకోండి. అయితే, ఆ డ్యాన్స్ మూవ్స్ సరిగ్గా రావడానికి ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ హుక్ స్టెప్ పర్ఫెక్ట్ సింక్ అయ్యేలా 15 నుంచి 18 టేక్స్ తీసుకున్నామని ఎన్టీఆర్ చెప్పాడు. వెరైటీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ, “మేము టేక్ ఆఫ్టర్ టేక్ చేస్తున్నాము, కాలు ఎడమ, కుడి, ముందు, వెనుకకు వెళ్ళే స్టెప్స్, మాకు 15 నుండి 18 టేక్‌లు పర్ఫెక్ట్‌గా తీసుకువెళ్లాయి. మేమిద్దరం సింక్‌లో ఉండటానికి రాజమౌళి చాలా నరకం చూపించాడని చెప్పాడు.

విడాకులకు రెడీ అవుతున్న ప్రియాంక చోప్రా.. అందుకే అలా చేసిందా..?


Next Story

Most Viewed