దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోహన్‌కు ముంబై పోలీసులు షాక్ ఇచ్చారు. హృతిక్ రోషన్‌పై నటి కంగనా రనౌత్ ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన ముంబై క్రైమ్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ యూనిట్(సీఐయు) హృతిక్‌కు సమన్లు జారీ చేశారు. ఈ కేసులో తన వాంగ్మూలం నమోదు చేయడానికి హృతిక్ రోషన్‌ను శనివారం ముంబై క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరుకావాలని సీఐయు వర్గాలు తెలిపాయి.
హృతిక్ రోషన్‌కు షాక్ ఇచ్చిన ముంబై పోలీసులు
గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబర్ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..