భారత స్టార్ బ్యాటర్ పై కన్నేసిన Mumbai Indians

794
IPL

దిశ, వెబ్‌డెస్క్: 2022 IPL మెగా వేలానికి సమయం దగ్గర పడటంతో అన్ని జట్లు తాము రిటైన్‌ చేసుకునే ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసుకుంటున్నాయి. ఢిల్లీ జట్టు మాత్రం కేవలం రిషబ్ పంత్, పృథ్వీ షా, రబాడ, అక్షర్ పటే‌ల్‌లను మాత్రమే రిటైన్ చేసుకోబోతున్నట్లు సమాచారం. దీంతో శ్రేయస్ అయ్యర్ మెగా వేలంలో ఉండబోతున్నాడు. దీంతో ముంబయి ఫ్రాంచైజీ అయ్యర్ పై కన్నేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ముంబయి అయ్యర్‌తో సంప్రదింపులు జరిపి భారీ మెుత్తాన్ని చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ముంబయితో పాటు కొత్తగా వచ్చిన లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంఛైజీలు అయ్యర్ కోసం పోటీ పడుతున్నాయి.

83 Official Trailer Nagarjuna Akkineni ,Ranveer Singh & Kabir Khan