- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > SreeLeela: శ్రీలీల ఒంటరిగా ఉన్నప్పుడు చేసే పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఫొటోస్ వైరల్..
SreeLeela: శ్రీలీల ఒంటరిగా ఉన్నప్పుడు చేసే పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఫొటోస్ వైరల్..
టాలీవుడ్‌లో ప్రజెంట్ శ్రీలీల టైమ్ నడుస్తోంది.

X
దిశ, సినిమా: టాలీవుడ్‌లో ప్రజెంట్ శ్రీలీల టైమ్ నడుస్తోంది. ఏ సినిమా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా ఆమె పేరే వినిపిస్తున్నట్లు అనిపిస్తోంది. రీసెంట్‌గా ఆరు సినిమాలు ప్రకటించిన బ్యూటీ.. త్వరలో రామ్ చరణ్‌తోనూ జతకట్టబోతుందని తెలుస్తోంది. ఇక మూవీ షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ టైమ్ స్పెండ్ చేసే ఈ అమ్మడు.. రీసెంట్‌గా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. ఈ క్రమంలో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ముందుగా పెట్స్ గురించి ప్రశ్నించగా.. తమ ఇంటికి బాస్ అంటూ పెంపుడు కుక్క ఫొటో షేర్ చేసింది. ఆ తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారని అడగ్గా.. ‘నా ఆలోచనలను పేపర్‌పై పెడతాను’ అని తెలిపిన యంగ్ బ్యూటీ.. రెయిన్‌బో వెదర్‌లో గడపడం ఇష్టమని, త్వరలో రిలీజ్ కాబోయే ‘భగవంత్ కేసరి’ సూపర్ ఫన్‌గా ఉంటుందని చెప్పుకొచ్చింది.
Next Story






