'అంత ముద్దుగా ఉన్న అనుష్కకు వంకలు వెతకడమేంటి'?

by Disha Web Desk 7 |
అంత ముద్దుగా ఉన్న అనుష్కకు వంకలు వెతకడమేంటి?
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెటర్ విరాట్ కోహ్లి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనుష్క ఎప్పుడూ ఏదో ఒక విషయమై సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. ఇక మరోసారి ట్విట్టర్‌లో ట్రెండ్ అయ్యింది అనుష్క. ఎందుకంటే.. అనుష్క తన ఇన్‌స్టాలో ఒక ఫొటోను షేర్ చేసింది. ఆ ఫొటోలో చూడటానికి అనుష్క చాలా అందంగా కనిపించింది. కానీ, విమర్శకులకు మాత్రం ఏదోఒక వంక దొరుకుతుంది అన్నట్టు.. అనుష్క కాళ్లు, చేతులు చూడాటానికి పత్తి కర్రలుగా వేలాడుతున్నయని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ''అంత ముద్దుగా, అందంగా కనిపిస్తున్న అనుష్కకు వంకలు వెతికి ట్రోల్ చేయడానికి రెడీ అయ్యారా'' అంటూ అనుష్క అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed