Khushi Kapoor : కట్టుబొట్టులో తల్లి అతిలోక సుందరి మరిపిస్తున్న ఖుషీ కపూర్

by Kavitha |   ( Updated:2024-03-05 06:40:14.0  )
Khushi Kapoor : కట్టుబొట్టులో తల్లి అతిలోక సుందరి మరిపిస్తున్న ఖుషీ కపూర్
X

దిశ, సినిమా: అతిలోక సుందరి శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్ ప్రజంట్ స్టార్ హీరోయిన్ గా ధూసుకుపొతుంది.ఇక తన రెండో కూతురు ఖుషీ కపూర్ ఇప్పటివరకు ఒక్క సినిమా చేయకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్స్‌తో వార్తల్లో ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా సంప్రదాయ చీరలో కట్టుబొట్టుతో కనిపించి అలరించింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక త్వరలో ఆమె కూడా సౌత్ సినిమాతోనే వెండితెరకు పరిచయం కాబోతున్నట్టు సమాచారం. మరి తల్లి, అక్క బాటలో ప్రేక్షకులను ఖుషీ అలరిస్తుందా లేదా అనేది చూడాలి.

Read More..

తెలుగు అమ్మాయిలకు సినీ రంగంలో అసలు గుర్తింపు లేదు : Chandini Chowdary




Advertisement

Next Story