ఎండ వేడిని తట్టుకోలేక బట్టలు విప్పేసిన హీరో.. చెట్టు కింద నగ్నంగా ఆ పని చేస్తున్న ఫోటోస్ వైరల్!

by Disha Web Desk 8 |
ఎండ వేడిని తట్టుకోలేక బట్టలు విప్పేసిన హీరో.. చెట్టు కింద నగ్నంగా ఆ పని చేస్తున్న ఫోటోస్ వైరల్!
X

దిశ, సినిమా : యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్నేహ గీతం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ హీరో.. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, బీరువా వంటి సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. ఈ హీరో అంటే అమ్మాయిల్లో మంచి క్రేజ్ ఉంటుంది. ఇక ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె నాయుడు, శ్యామ్ కే నాయుడుల మేనల్లుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ హీరో, దాదాపు 27కు పైగా సినిమాల్లో నటించి అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.

ఈ యంగ్ హీరో తాజాగా ఊరు పేరు భైరవ కోన సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. అంతే కాకుండా పలు సినిమాలు కూడా లైన్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే తాజాగా ఈ హీరో నగ్నంగా దర్శనం ఇచ్చారు. ఒంటిపై నూలి పోగు కూడా లేకుండా ఉన్న ఫోటోస్‌ను షేర్ చేశారు. ఓ చెట్టుకింద ఆయన షర్ట్ విప్పేసి నిద్రపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇవి చూసిన నెటిజన్స్ ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ వేడిని తట్టుకోలేక హీరో షర్ట్ విప్పేసి చెట్టుకింద సేద తీరుతున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ ఫోటోపై కొందరు గేమ్స్ ఆడుతున్న ఫోటోస్ షేర్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కాగా, ఈ ఫోటో మాయా వన్ సినిమా సెట్స్ నుంచి దిగి షేర్ చేసినట్లు ఆయన తెలిపారు.

Next Story