మళ్లీ సెట్‌లోకి అడుగుపెట్టిన Samantha.. ఈ సారి బొమ్మ అదిరిపోద్ది!

by Prasanna |
మళ్లీ సెట్‌లోకి అడుగుపెట్టిన Samantha.. ఈ సారి బొమ్మ అదిరిపోద్ది!
X

దిశ, సినిమా : రియల్ లైఫ్ ఫైటర్‌గా మన్ననలు అందుకుంటున్న సమంత.. చాలా గ్యాప్ తర్వాత షూటింగ్ సెట్‌లోకి అడుగుపెట్టింది. 'శాకుంతలం' ట్రైలర్ లాంచ్ టైమ్‌లోనూ వీక్‌గానే కనిపించిన ఆమె.. ప్రజెంట్ ఇండియన్ వర్షన్ 'సిటాడెల్' సిరీస్ షూటింగ్‌లో పాల్గొంటోంది. రాజ్ అండ్ డీకే డైరెక్షన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో వరుణ్ ధావన్ కోయాక్టర్‌ కాగా.. సెట్ నుంచి సామ్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. కాగా ఈ సినిమాలో గూఢచారి పాత్రలో కనిపించనున్న సామ్.. రెండు వారాల షెడ్యూల్ తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి 'ఖుషీ' చిత్రీకరణలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :

నిర్మాత ఇల్లీగల్ ఎఫైర్స్.. హోటల్‌ గదిలో అతని భార్య ఏం చేస్తుందంటే..?

ఆస్తులు తనాఖా పెట్టిన కంగనా రనౌత్

Next Story

Most Viewed