- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హనీమూన్ వేళ సమంత సెక్స్ కామెంట్స్ వైరల్
సమంత కాస్తా సామ్ రాజ్‌గా మారిపోయింది. రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. ఇలా పెళ్లి అయిందో లేదో అలా హనీమూన్‌కు వెళ్తుంది ఈ కొత్త జంట. ఈ క్రమంలో ఫ్యాన్స్ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్తుండగా

దిశ, సినిమా : సమంత కాస్తా సామ్ రాజ్‌గా మారిపోయింది. రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. ఇలా పెళ్లి అయిందో లేదో అలా హనీమూన్‌కు వెళ్తుంది ఈ కొత్త జంట. ఈ క్రమంలో ఫ్యాన్స్ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్తుండగా.. గతంలో చేసిన ఆమె కామెంట్స్‌ను ట్రెండ్ చేస్తూ ఇంకొందరు ట్రోల్ చేస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో సెక్స్ గురించి మీ అభిప్రాయం ఏంటని సమంతను అడగ్గా.. ‘ఫుడ్ లేకుండా అయిన ఉండగలను కానీ సెక్స్ లేకుండా ఉండలేను’ అని చెప్పింది. ఈ మాటలు కొత్తగా హనీమూన్ వేళ వైరల్ అవుతున్నాయి. మూడేళ్ల గ్యాప్ తర్వాత ఎంజాయ్ చేయమని కొందరు ట్రోల్ చేస్తుంటే.. ఎవరి లైఫ్ వారిది ఇలాంటి మాటలు మళ్లీ వైరల్ చేయడం నిజంగా సైకోయిజమ్ అంటున్నారు జనాలు.
మరోవైపు రాజ్ మొదటి భార్య పోస్టులు వైరల్ అవుతున్నాయి. తనపై సింపతి చూపించొద్దని కోరింది. తను నిద్రలేని రాత్రులు గడిపానని.. తన బాధ మీడియాకు ఓ స్టంట్‌గా మారిందని బాధపడింది. ఇకపై తనకు ప్రైవసీ కల్పించాలని విజ్ఞప్తి చేసింది.






