- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
‘రామాయణ’ షూటింగ్ స్టార్ట్.. రాముడు-సీతగా సాయి పల్లవి, రణ్‌బీర్ లుక్స్ వైరల్
దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, స్టార్ హీరో రణ్‌బీర్ కాంబోలో పాన్ ఇండియా సినిమా ‘రామాయణ’ రాబోతున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఈ మూవీ ఫ్యాన్స్‌కు మిస్టరీగా మారిపోయింది. నిత్యం సోషల్ మీడియాలో రామాయణ సినిమాపై పలు పోస్టులు పెట్టి వైరల్ చేసినప్పటికీ ఎలాంటి అప్డేట్ విడుదల కాలేదు.
కనీసం శ్రీరామ నవమికి అయినా రామాయణ చిత్రం నుంచి ఏదైనా పోస్టర్ రిలీజ్ అవుతుందని ఊహించారు. కానీ చివరికి నిరాశే మిగిలింది. ఈ క్రమంలో.. తాజాగా, రామాయణ షూటింగ్ నుంచి కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. రాముడిగా రణ్‌బీర్ లుక్స్, సీతగా సాయి పల్లవి సంప్రదాయంగా మెరున్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు తెగ మురిసిపోతున్నారు. మరీ ముఖ్యంగా సాయి పల్లవి అందానికి ఫిదా అవుతూ నెట్టింట షేర్ చేసి వైరల్ చేస్తున్నారు.