- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రభాస్ లేటెస్ట్ లుక్ వైరల్.. అలా మారిపోయాడేంటని షాక్ అవుతున్న ఫ్యాన్స్! (వీడియో)
by Disha Web Desk 6 |
X
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అదే ఫామ్‌లో ప్రజెంట్ సలార్-2, స్పిరిట్, రాజాసాబ్, కల్కి, వంటి చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీబిజీగా మారిపోయాడు. అలాగే హను రాఘవపూడితో ఓ ప్రాజెక్ట్ ఓకే చేశాడు. దీంతో గత కొద్ది కాలంగా సోషల్ మీడియాకు దూరం అయ్యాడు. కల్కి షూటింగ్‌లో పాల్గొంటూ తన లుక్స్‌ను బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. అయితే ఈ సినిమా జూన్ 27న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. దీంతో అప్పుడప్పుడు ప్రభాస్ ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
- Tags
- prabhas
Next Story