- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆఫ్ గ్లాస్.. ఫుల్ మీల్స్.. ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ ధమాకా
గ్లామర్ క్వీన్ ప్రగ్యా జైస్వాల్ ‘మిర్చి లాంటి కుర్రాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షుకులకు పరిచయమైంది.

దిశ, సినిమా: గ్లామర్ క్వీన్ ప్రగ్యా జైస్వాల్ ‘మిర్చి లాంటి కుర్రాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షుకులకు పరిచయమైంది. ఆ తర్వాత పలు మూవీస్ తీసినప్పటికీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కానీ బాలకృష్ణ ‘అఖండ’ సినిమాతో మాత్రం కాస్త పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేని ఈ బ్యూటీ.. బాలీవుడ్‌లో ‘ఖేల్ ఖేల్ మే’ అనే మూవీ చేస్తుంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందాలతో కుర్రాళ్లను మెస్మరైజ్ చేసే పనిలో పడింది.
సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ఏ పోస్ట్ పెట్టిన అది క్షణాల్లో వైరల్ కావడమే కాకుండా.. నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు పెట్టిన ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘సగం నిండిన గాజు కింద గాల్’ అనే క్యాప్షన్ ఇచ్చి కొన్ని ఫొటోలను షేర్ చేయ్యగా.. ఇందులో ప్రగ్యా అందాలకు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.






