- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మారుతి దర్శకత్వంలో మూవీ షూరు.. ఫైర్ అవుతున్న రెబల్ ఫ్యాన్స్
దిశ,సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్‌లో నిర్వహించారు.

X
దిశ,సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్, దర్శకుడు మారుతితో పాటు మరికొందరు యూనిట్ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్‌గా నిర్వహించినట్లు సమాచారం. సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు మారుతి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. కానీ మారుతితో ప్రభాస్ సినిమా చేయడం ఫ్యాన్స్‌కు నచ్చడం లేదు. అందుకే మారుతిని టాలీవుడ్ నుంచి బయటకు పంపించాలి అంటూ.. #BoycottMaruthiFromTFI హ్యాష్ ట్యాగ్‌తో వరుస ట్వీట్స్ చేస్తున్నారు.
ఆ రెండు సినిమాలు ఒకేసారి చిత్రీకరిస్తున్నాం: డైరెక్టర్ శంకర్
- Tags
- prabhas
Next Story






