బాడీ ఫిట్‌నెస్ కోసం మహేశ్ బాబు కసరత్తులు..

by Disha Web |
బాడీ ఫిట్‌నెస్ కోసం మహేశ్ బాబు కసరత్తులు..
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేశ్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో త్వరలోనే '#SSMB28' పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనున్న చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ మూవీ కోసం మహేశ్ తీవ్రంగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే బాడీ ఫిట్‌నెస్ కోసం ట్రెండ్ మిల్‌పై కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 47 ఏళ్ల వయసులోనూ ఇంత వేగంగా పరిగెత్తడం చూసిన అభిమానులు.. 'మహేశ్ బాబు ఆన్ ఫైర్' అని కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు తన ప్రొఫెషన్ కోసం ఎంతైనా కష్టపడతాడంటూ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Also Read : మ‌హేశ్- త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే..

Also Read : Trivikram Srinivas మ్యాజిక్‌కు 21 ఏళ్లు.. ఆ సీన్ ఎప్పటికీ అద్భుతమే


Next Story