- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఉగ్రం’ ట్రైలర్.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన అల్లరి నరేష్
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత ‘నాంది’ చిత్రంతో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు.

X
దిశ, సినిమా: టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత ‘నాంది’ చిత్రంతో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. దీంతో నరేష్‌కు కమర్షియల్‌గానూ మంచి బ్రేక్ దొరికింది. కాగా నరేష్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఉగ్రం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ఈ సినిమా ట్రైలర్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ఏప్రిల్ 21న సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ అనౌన్స్‌మోంట్‌లో భాగంగా ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేశారు.
Next Story






