నా డైలాగ్ ఇంత ప్రకంపనలు సృష్టిస్తుందనుకొలేదు: చిరంజీవి

by Disha Web Desk 12 |
నా డైలాగ్ ఇంత ప్రకంపనలు సృష్టిస్తుందనుకొలేదు: చిరంజీవి
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాడ్ ఫాదర్ సినిమాలో తన పొలిటికల్ డైలాగ్ పై చిరంజీవి స్పందించారు. తన డైలాగ్ ఇంత ప్రకంపనలు సృష్టిస్తుందనుకొలేదని అన్నారు. అలాగే ఇది కూడా ఒక రకంగా మంచిదే అని చెప్పుకొచ్చాడు. ఇటీవల రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ వీడియోలో.. చిరు తన డైలాగ్ లో ఇలా చెప్పాడు. రాజకీయాలకు దూరంగా ఉన్నా.. నా నుంచి రాజకీయం దూరం కాలేదు అనే డైలాగ్ నెట్టింట వైరల్ గా మారింది.


Next Story

Most Viewed