వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి విషయంలో నిహారిక ఏలా రియాక్ట్ అయ్యిందంటే?

by Disha Web Desk 9 |
వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి విషయంలో నిహారిక ఏలా రియాక్ట్ అయ్యిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజుల నుంచి హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కాగా దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవల నిహారిక ‘‘డెడ్ పిక్సెల్స్’’ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా.. వరుణ్ నిశ్చితార్థం గురించి మీడియా వారు ప్రస్తావన తీసుకురాగా, దానికి మేగా డాటర్ స్పందించి.. ‘క్షమించండి. ప్రస్తుతం నేను ఆ విషయం గురించి మాట్లాడాలనుకోవడం లేదు. కేవలం ‘‘డెడ్ పిక్సెల్స్’’ వెబ్ సిరీస్ గురించే అడగండి’ అంటూ బదులిచ్చారు.

ఇవి కూడా చదవండి:

High Tention: అటు తాత, ఇటు భార్య... ఎటూ తేల్చుకోలేకపోతున్న జూనియర్ ఎన్టీఆర్ ఓటు ఎవరికో..?

Next Story

Most Viewed