" Gaalodu " సినిమా మూడు రోజుల కలెక్షన్స్-Official Collections

by Disha Web Desk 10 |
 Gaalodu   సినిమా  మూడు రోజుల కలెక్షన్స్-Official Collections
X

దిశ, వెబ్ డెస్క్ : బుల్లితెర ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్‌ను పెద్దగా పరిచయం చేయాలిసిన అవసరం లేదు. సుధీర్ హీరోగా నటించిన రెండో సినిమా 'గాలోడు'. ఈ సినిమాలో సుధీర్ సరసన గెహ్నా సిప్పి హీరోయిన్నుగా నటించింది. ఈ సినిమాకు రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబర్ 18 న విడుదలయ్యింది. ఈ సినిమా మూడు రోజు కల్లెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

నైజాం - 0.72 L

సీడెడ్ - 0.43 L

ఆంధ్ర - 0.85 L

ఏపీ + తెలంగాణ - 02.00 Cr

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ - 0.10 Cr

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 02.10 Cr

ఈ సినిమాకు రూ. 02.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. " గాలోడు " సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.02.7 కోట్ల వరకు కలెక్టు చేయాలిసి ఉంది. మూడు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే రూ. 02.10 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వసూలు చేసాయి. ఈ సినిమా మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో రూ.0.60 కోట్ల షేర్ ను సాధించాలిసి ఉంది.

Next Story