- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రతీ ఇంటర్వ్యూలో నన్ను బ్యాడ్ చేస్తున్నాడు.. అందుకే అతడి నుంచి విడిపోయా.. లవ్ బ్రేకప్‌పై స్పందించిన నటి
దిశ, సినిమా: జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వారిలో ఫైమా ఒకరు. బుల్లితెరపై ప్రసారం అయిన ‘పటాస్’ షోతో ఎంట్రీ ఇచ్చిన ఫైమా.. ప్రజెంట్ పలు షోలతో, ఈవెంట్లతో బిజీగా ఉంటోంది. అంతే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ వీడియోలతో సందడి చేస్తుంటోంది. అయితే.. ఫైమా, ప్రవీణ్ గతంలో రిలేషన్లో ఉన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా పలు షోలకు జంటగా హాజరై రచ్చ కూడా చేసేవారు. ఫైమా బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు కూడా ఒక సందర్భంలో ప్రవీణ్ గురించి చెప్పుకొచ్చింది. అయితే.. ఈ మధ్యకాంలో మాత్రం వారిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫైమాపై నెట్టింట నెగిటివిటీ కూడా పెరిగింది. ఫేమ్ వచ్చిందని ప్రవీణ్‌ను వదిలేసిందంటూ కొంత మంది రాంగ్గా ట్రోల్స్ చేశారు. దీనిపై తాజాగా స్పందించింది ఫైమా.
‘బుల్లితెరపై కనిపించే జోడీలన్ని నిజమైనవి కాదు. రెండు, మూడు రియల్ ఉంటాయి. కొన్ని స్క్రిఫ్ట్‌ల వరకే పరిమితం అవుతాయి. కానీ మా జంటను మాత్రం ఆడియన్స్ బాగా అంగీకరించారు.. ఆదరించారు. అందుకే మేము విడిపోయాము అంటే వాళ్ళు బాధ పడొచ్చు. కానీ ప్రవీణ్‌కు నాకు మధ్య కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. అవి చెప్పుకోలేము. అందుకే దూరం కావాల్సి వచ్చింది. ప్రవీణ్‌కి పేరెంట్స్ లేరు. అతడు ఇంటర్వ్యూలలో చెప్పే మాటలు సింపథికీ దారితీస్తాయి. అదే సమయంలో నన్ను బ్యాడ్ చేస్తాయి. అది కరెక్ట్ కాదు’ అంటూ చెప్పుకొచ్చింది. ఫైమా కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ కావడంతో.. దీని బట్టి చూస్తే పవ్రీణ్, ఫైమాకు మధ్యలో ఏదో పెద్ద గొడవే జరిగి ఉండొచ్చు అని అనుకుంటున్నారు నెటిజన్లు. అయితే.. ఇలా ఫైమాపై ఇంటర్వ్యూలో రాంగ్గా చెప్పడంపై ఒకసారి ప్రవీణ్ స్పందిస్తూ.. నేను అప్పుడు ఏదో అలా మాట్లాడాను. నన్ను క్షమించు. ఇప్పుడు వచ్చిన నేను నిన్ను అంగీకరిస్తాను అంటూ అందరి ముందు ఓ షోలో చెప్పాడు ప్రవీణ్.ప్రతీ ఇంటర్వ్యూలో నన్ను బ్యాడ్ చేస్తున్నాడు.. అందుకే అతడి నుంచి విడిపోయా.. లవ్ బ్రేకప్‌పై స్పందించిన నటి