భీమ్లానాయక్ ప్రొడ్యూసర్‌తో దుల్కర్‌ సల్మాన్ సినిమా!

by Disha Web Desk 6 |
భీమ్లానాయక్ ప్రొడ్యూసర్‌తో దుల్కర్‌ సల్మాన్ సినిమా!
X

దిశ, వెబ్ డెస్క్: మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ‘సీతారామం’ సినిమాతో దేశవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. తాజాగా, దుల్కర్ తెలుగులో మరో సినిమాలో నటిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు. భీమ్లా నాయక్ నిర్మాత నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నుంచి స్టార్ట్ కానుండగా వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీమ్ తెలిపారు. అంతేకాకుండా ఓ ఫొటోను కూడా షేర్ చేశారు. దీంతో అది చూసిన నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed