- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
స్టార్ హీరోతో యాంకర్ లాస్య ఎఫైర్.. పెళ్లి, సూసైడ్ అట్మెంట్ కూడా?ఇన్నాళ్లకు బయటపడ్డ అసలు నిజం!
దిశ, వెబ్‌డెస్క్: సినీ పరిశ్రమలోని సెలబ్రిటీలపై తరచూ నెట్టింట రూమర్లు వస్తూనే ఉంటాయి. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ఓ స్టార్ యాంకర్ తో ఎఫైర్ నడిపాడంటూ గతంలో వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ‘మేమిద్దరం పీకల్లోతు ప్రేమలో ఉన్నామని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఒకరికోసం ఒకరం చనిపోవాలనుకున్నామని ప్రచారం జరిగింది. సూసైడ్ కూడా చేసుకున్నామన్నారు. సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నామనన్నారు. కానీ నాకు లాస్య అంటే ఎవరో కూడా తెలియదు. తనతో ఎఫైర్ ఉన్నట్లు రూమర్స్ రావడంతో చాలా నవ్వొచ్చింది. అలాగే తనతో ఫొటో దిగినట్లు క్రియేట్ చేసి నెట్టింట వైరల్ చేశారు. ఈ థంబ్ నెయిల్స్ చూసి ఆశ్చర్యపోయాను. ఒక ఫొటో అయితే కుమారి 21 ఎఫ్ మూవీ ఆడియో లాంచ్ రోజు దిగినది. మధ్యలో మరో వ్కక్తిని కట్ చేసి ఆమె పక్కకు నన్ను చూపించారు. కానీ లాస్యతో నాకు ఎటువంటి సంబంధం లేదు. అసలు పరిచయమే లేదు. కనీసం నాకు ఓ ఫ్రెండ్ లా, కామన్ పర్సన్ లా కూడా తెలియదు. జనాలకు ఏమని క్లారిటీ ఇవ్వాలో కూడా అర్థం కాలేదు’. అంటూ రాజ్ తరుణ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.