ఆ కండీషన్ ఒప్పుకున్నాకే, లావణ్యతో పెళ్లికి వరుణ్ తేజ్ ఒకే చెప్పాడా?

by Disha Web Desk 5 |
ఆ కండీషన్ ఒప్పుకున్నాకే, లావణ్యతో పెళ్లికి వరుణ్ తేజ్ ఒకే చెప్పాడా?
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్నాడు, త్వరలో వారు పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ, ఈ మధ్య వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మిస్టర్ మూవీ సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకున్న వీరు ఆ సినిమాతోనే ఒకటైన్లు సమాచారం.

ఇక వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారని, జూన్ 9న వీరి ఎంగేజ్మెంట్ అని కుటుంబ‌స‌భ్యులు, బంధువులు, అత్యంత స‌న్నిహితుల స‌మ‌క్షంలో వీరి నిశ్చితార్థం జ‌ర‌గ‌బోతున్నట్లు సమాచారం. అయితే వీరద్ధరి పెళ్లి చేసుకోవడానికి ముందు, లావణ్య త్రిపాఠితో ఏడు అడుగులు వేయడానికి, వరుణ్ తేజ్ ఓ కండీషన్ పెట్టాడంట. పెళ్లి త‌ర్వాత న‌ట‌న‌కు పూర్తిగా పులిస్టాప్ పెట్టేయాల‌ని చెప్పాడ‌ట‌. అయితే వ‌రుణ్ ప్రేమ కంటే త‌న‌కు ఏది ఎక్కువ కాద‌ని లావ‌ణ్య త్రిపాఠి కూడా ఆ కండీష‌న్ కు ఒప్పుకుంద‌ట‌. పెళ్లిలోపు ఒప్పుకున్న ప్రాజెక్ట్ ల‌న్నీ ఫినిష్ చేయాల‌ని ఆమె భావిస్తుంద‌ట‌.

ఇవి కూడా చదవండి:

జూన్ 9కి హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్

విజయ్ దేవరకొండ పై ఉన్న ప్రేమను బయట పెట్టిన సమంత

Next Story