- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విడాకుల గురించి అడిగిన సురేశ్ కొండేటికి చెంప పగలేలా ఆన్సర్ ఇచ్చిన స్వాతి
కలర్స్ స్వాతి అప్‌కమింగ్ ఫిల్మ్ ‘మంత్ ఆఫ్ మధు’.

X
దిశ, సినిమా : కలర్స్ స్వాతి అప్‌కమింగ్ ఫిల్మ్ ‘మంత్ ఆఫ్ మధు’. నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 6న రిలీజ్ కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన ఆమె.. మీడియా పర్సన్స్‌తో ఇంటరాక్ట్ అయింది. ఈ క్రమంలో సురేశ్ కొండేటి ఆమె విడాకులకు సంబంధించిన విషయాన్ని ప్రస్తావించాడు. భర్తతో డైవోర్స్ తీసుకున్నారా లేదా క్లారిటీ ఇవ్వమని కోరాడు. దీనిపై స్పందించిన స్వాతి.. ‘నేను ఇవ్వను’ అని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. సూపర్బ్ రిప్లయ్ ఇచ్చిందని ప్రశంసిస్తున్నారు. అయినా సినిమా గురించి అడిగితే తప్పులేదు కానీ పర్సనల్ విషయాల గురించి ఎందుకు అడగాలని సురేశ్ కొండేటిని తిట్టిపోస్తున్నారు.
Next Story






