ఒంటరిగా సాధించాం : పల్లా

115

         మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి అద్భుతమైన ఫలితాలు సాధించామని ఎమ్మెల్సీ పల్లా పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మట్లాడుతూ… టీఆర్ఎస్ ప్రభుత్వం నల్లగొండ ప్రజలకు మంచి పాలన అందించింది కాబట్టే సాధ్యమయ్యిందని ఆయన తెలిపారు. త్వరలోనే సీఎం కేసీఆర్ నల్లగొండకు వస్తారన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..