పావనిని అభినందించిన మంత్రి మల్లారెడ్డి

by Sridhar Babu |   ( Updated:2021-12-02 08:13:50.0  )
Minister-Malla-Reddy-1
X

దిశ, ఘట్కేసర్: నియోజకవర్గంలోని ఘట్కేసర్ మున్సిపాలిటీకి స్వచ్ఛ్ సర్వేక్షన్ అవార్డు రావడం సంతోషకరం అని మంత్రి మల్లరెడ్డి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో చైర్మన్ పావని యాదవ్ ను మంత్రి సన్మానించారు. ఇదేవిధంగా అభివృద్ధిలో ముందుకు సాగాలని మంత్రి సూచించారు. ఈ సందర్బంగా మంత్రి కమిషనర్ వసంతను, పాలకవర్గం సభ్యులను, అధికారులను అభినందించారు.

Advertisement

Next Story