పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలి….

9

దిశ, వెబ్ డెస్క్:
విద్యుత్ , వాటర్ వర్క్స్ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు రూ. 297 కోట్లతో మరమ్మతులు నిర్వహించనున్నట్టు తెలిపారు. 24 గంటల్లోగా విద్యుత్ పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. రూ. 50కోట్లతో సీవరేజ్, వాటర్ పైప్ లైన్ల పునరుద్దరణ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.