- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిద్దిపేటలో ఇళ్ల పట్టాల పంపిణీ : హరీష్‌రావు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : సిద్ధిపేట జిల్లా కేసీఆర్ నగర్‌లో డబుల్ బెడ్ రూం ఇళ్ల పట్టాలను లబ్దిదారులకు మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు ఆత్మగౌరవంగా బతకాలని డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించామని.. పేదల సొంతింటి కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని చెప్పారు.రాజకీయాలకు అతీతంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించినట్లు వెల్లడించారు. తనను తిట్టిన బీజేపీ నేతకు కూడా ఇల్లు వచ్చిందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : సిద్ధిపేట జిల్లా కేసీఆర్ నగర్‌లో డబుల్ బెడ్ రూం ఇళ్ల పట్టాలను లబ్దిదారులకు మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు ఆత్మగౌరవంగా బతకాలని డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించామని.. పేదల సొంతింటి కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని చెప్పారు.రాజకీయాలకు అతీతంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించినట్లు వెల్లడించారు. తనను తిట్టిన బీజేపీ నేతకు కూడా ఇల్లు వచ్చిందని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
Next Story






