- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీరాంసాగర్ జలాశయాన్ని సందర్శించిన మంత్రి..!
by Vadlamudi Anukaran |
<p>దిశప్రతినిధి, ఆదిలాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకుంది. దీంతో ఈ ప్రాజెక్టు ప్రధాన కాలువలైన కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువలతో పాటు వరద కాలువకు నీటి విడుదల కొనసాగతోంది. ఈ మేరకు జలాశయానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి.. ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట మాజీ డీసీసీబీ చైర్మన్ రామ్కిషన్రెడ్డి, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ […]</p>

X
దిశప్రతినిధి, ఆదిలాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకుంది. దీంతో ఈ ప్రాజెక్టు ప్రధాన కాలువలైన కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువలతో పాటు వరద కాలువకు నీటి విడుదల కొనసాగతోంది. ఈ మేరకు జలాశయానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి.. ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట మాజీ డీసీసీబీ చైర్మన్ రామ్కిషన్రెడ్డి, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, నాయకులు ఉన్నారు.

Next Story






