- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభయారణ్యంలో మంత్రి అల్లోల ఫ్యామిలీ టూర్
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : నిత్యం తన పనుల్లో బిజీబిజీగా గడిపే మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం ఫ్యామిలీతో కవ్వాల్ అభయారణ్యంలో సరదాగా గడిపారు. ఉడుంపూర్ అటవీ రెంజ్ పరిధిలోని ఇటీవల ఏర్పాటు చేసిన ఐ లవ్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ సింబల్ వద్ద కుటుంబ సభ్యులతో ఫొటో దిగారు. కల్పకుంట వాచ్‌టవర్ ఎక్కి వన్యప్రాణులను, అటవీ అందాలను వీక్షించారు. అనంతరం గంగాపూర్ అటవీ ప్రాంతంలో పర్యటించారు. అంతకు ముందు కడెం ప్రాజెక్ట్‌ను సందర్శించిన బోటులో ప్రయాణించారు.</p>

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : నిత్యం తన పనుల్లో బిజీబిజీగా గడిపే మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం ఫ్యామిలీతో కవ్వాల్ అభయారణ్యంలో సరదాగా గడిపారు. ఉడుంపూర్ అటవీ రెంజ్ పరిధిలోని ఇటీవల ఏర్పాటు చేసిన ఐ లవ్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ సింబల్ వద్ద కుటుంబ సభ్యులతో ఫొటో దిగారు. కల్పకుంట వాచ్‌టవర్ ఎక్కి వన్యప్రాణులను, అటవీ అందాలను వీక్షించారు. అనంతరం గంగాపూర్ అటవీ ప్రాంతంలో పర్యటించారు. అంతకు ముందు కడెం ప్రాజెక్ట్‌ను సందర్శించిన బోటులో ప్రయాణించారు.
Next Story






