- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో వ్యక్తి మృతి
by Shyam |
<p>దిశ, మహబూబాబాద్: కరోనాతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు లోకి వెళితే…. పెద్ద గూడూరు మండలం గోవిందా పురం వాసి గునిగంటి కిషోర్ (33) కరోనా లక్షణాలతో మహబూబాబాద్, ఆ తర్వాత ఖమ్మం హాస్పిటల్ లో చికిత్స పొందాడు. అయినప్పటికీ ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకొన్నాడు. వ్యాధి తీవ్రత పెరిగి శనివారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.</p>

X
దిశ, మహబూబాబాద్: కరోనాతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు లోకి వెళితే…. పెద్ద గూడూరు మండలం గోవిందా పురం వాసి గునిగంటి కిషోర్ (33) కరోనా లక్షణాలతో మహబూబాబాద్, ఆ తర్వాత ఖమ్మం హాస్పిటల్ లో చికిత్స పొందాడు. అయినప్పటికీ ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకొన్నాడు. వ్యాధి తీవ్రత పెరిగి శనివారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Next Story






