- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మటన్ తింటుండగా వ్యక్తి మృతి.. కారణం ఎముక
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: మాంసం తింటుండగా గొంతులో ఎముక ఇరుక్కుని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గద్వాల జిల్లాలోని గుట్టు మండలం లింగాపురంలో ఆదివారం ఓ వ్యక్తి మాంసం తింటున్నాడు. ఈ సమయంలో ఓ ఎముక అతడి గొంతులో ఇరుక్కుంది. దీంతో ఆ వ్యక్తి మృతిచెందాడు. మృతుడి వయస్సు 40 సంవత్సరాలు అని తెలిసింది. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: మాంసం తింటుండగా గొంతులో ఎముక ఇరుక్కుని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గద్వాల జిల్లాలోని గుట్టు మండలం లింగాపురంలో ఆదివారం ఓ వ్యక్తి మాంసం తింటున్నాడు. ఈ సమయంలో ఓ ఎముక అతడి గొంతులో ఇరుక్కుంది. దీంతో ఆ వ్యక్తి మృతిచెందాడు. మృతుడి వయస్సు 40 సంవత్సరాలు అని తెలిసింది. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story






