గిరిజనుల వింత ఆచారం.. అక్కడ అన్నీ అయిన తర్వాతే పెళ్లి

by Disha Web |
గిరిజనుల వింత ఆచారం.. అక్కడ అన్నీ అయిన తర్వాతే పెళ్లి
X

దిశ,వెబ్‌డెస్క్ : ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారసంప్రదాయాలు ఉంటాయి. కొందరు పెళ్లీలలను తమ పూర్వీకుల ఆచారాలను బట్టీ చేసుకుంటారు. అయితే ఇలానే జార్ఖండ్‌లో గిరిజనులకు ఉన్న ఆచార సంప్రదాయం చూస్తే షాక్ అవ్వాల్సిందే. అక్కడి పెళ్లీలు ఆసక్తికరమైన సంప్రదాయాల ప్రకారం జరుగుతాయి. అందులో ఒకటి ధుకు.

దీని ప్రకారం పెళ్లి చేసుకోవాలనుకునే యవకుడు, తను ఇష్టపడిన అమ్మాయి గురించి తన తల్లిదండ్రులకు తెలిపి వారి అనుమతి తీసుకోవాలి. వారు ఒకే చెప్పిన తర్వాత, అమ్మాయి అబ్బాయి ఇద్దరూ సహజీవనం చేస్తారు. దీనినే ధకు అంటారు. అయితే వారు వారి గ్రామంలో కాకుండే వేరే గ్రామం వెళ్లి సహజీవనం చేసి, ఓ పాపకో లేదా బాబుకో జన్మనిచ్చిన తర్వాత తమ స్వగ్రామం రావాలి. అప్పడు గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టి, జరిమాన విధించుంతారు. వారికి జరిమాన నచ్చి, చెల్లిస్తేనే వివాహం జరిపిస్తారు. తద్వారా వారు వారి పూర్వీకుల ఆస్తిలో వాటా దక్కించుకునే అవకాశం పొందుతారు. ఇలా ఈ వింత ఆచారంతో పెళ్లీలు జరుగుతాయి. ఇలాంటి సంప్రదాయలు చాలా గిరిజన తెగలల్లో కనిపిస్తుంటాయి.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed