- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ రెండు కనుబొమ్మలు కలిశాయా.. అయితే ఇలానే జరుగుతుందంట?
ముఖంలో చూడగానే కనిపించేవి కళ్లు, కనుబొమ్మలు. ఇవి ఎంతో అందాన్ని ఇస్తాయి. అయితే కొంత మందికి రెండు కనుబొమ్మలు కలిసి ఉంటాయి. కాగా, రెండు కనుబొమ్మలు కలిసి ఉన్న అమ్మాయికి చాలా

X
దిశ, వెబ్‌డెస్క్ : ముఖంలో చూడగానే కనిపించేవి కళ్లు, కనుబొమ్మలు. ఇవి ఎంతో అందాన్ని ఇస్తాయి. అయితే కొంత మందికి రెండు కనుబొమ్మలు కలిసి ఉంటాయి. కాగా, రెండు కనుబొమ్మలు కలిసి ఉన్న అమ్మాయికి చాలా అదృష్టం ఉంటుందంట.
ఇలాంటి వారు అత్తవారింట్లో అదృష్టదేవత అవుతారంట. అంతే కాకుండా,అలాంటి వారు జీవితంలో అనుకున్నది సాధిస్తారంట. అయితే కొంత మంది కనుబొమ్మలు కలిసి ఉంటే వాటిని తొలిగిస్తుంటారు. కానీ అస్సలే అలచేయకూడదంట. ఒక వేళ అలా చేస్తే,అమ్మాయి ఇబ్బందుల్లో పడుతుంది అంటున్నారు నిపుణులు.
Also Read...
స్లీప్ అప్నియా దీర్ఘకాలిక కోవిడ్ ప్రమాదాన్ని పెంచుతుంది.. అధ్యయనంలో వెల్లడి
Next Story






