క్యాబేజి సూప్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం !

by Disha Web Desk 10 |
క్యాబేజి సూప్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం !
X

దిశ , వెబ్ డెస్క్ : క్యాబేజీ అనగానే మనకి డీప్ ఫ్రై గుర్తు వస్తుంది. క్యాబేజీ తో రక రకాల వంటలు చేసుకోవచ్చు. క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు , ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. క్యాబేజీ సూప్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కావలిసిన పదార్థాలు

క్యాబేజీ - 2 కప్పులు

ఉల్లిపాయ - చిన్నది 1

మిరియాలు - 1/2 టీ స్పూన్

వెల్లుల్లి - 4 రెబ్బలు

అల్లం పేస్ట్ - 1/2 టీ స్పూన్

ఎండు మిర్చి - 2

ఉప్పు - సరి పడినంత

తయారీ విధానం

స్టవ్ మీద పాన్ పెట్టి అది వేడయ్యాక వెయ్యండి. ఇప్పుడు ఆయిల్లో ఉల్లిపాయలు ముక్కలు , క్యారెట్ వేసి వాటిని బాగా వేయించాలి. ఆ తర్వాత పచ్చి మిర్చి వేసి వెల్లుల్లి రెబ్బలు వేసి , వాటిలో ఉప్పు , కారం, వేసి 5 నిముషాలు ఉంచి క్యాబేజీ ముక్కలు వేసి వేయించాలి. అవి ఉడికిన తర్వాత మిరియాల పొడి తిప్పుకోవాలి. అంతే క్యాబేజీ సూప్ రెడీ.



Next Story