Green Chilli: పచ్చి మిరపకాయల్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలివే!

by Disha Web Desk 10 |
Green Chilli: పచ్చి మిరపకాయల్లో  ఉండే ఆరోగ్య ప్రయోజనాలివే!
X

దిశ, వెబ్ డెస్క్: పచ్చి మిరపకాయల్లో యాంటీ ఆక్సీడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి రక్షణగా పని చేస్తాయి. వీటిలో విటమిన్ బి 6, విటమిన్ ఎ, ఐరన్, కాపర్ , పొటాషియం, పోషకాలు కూడా ఉంటాయి. పచ్చి మిర్చిలోని విటమిన్ సి వ్యాధులకు సహజ ఆరోగ్య రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. క్యాన్సర్ కు సంబందించిన వ్యాధులను తగ్గించడంలోకీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఫ్రీ రాడికల్స్ దెబ్బ తినకుండా శరీరాన్ని రక్షిస్తాయి. పచ్చి మిరప విత్తనాల్లో ఫైటో స్టెరాల్ అనే పదార్ధం పుష్కలంగా ఉంటుంది.



Next Story

Most Viewed