పెళ్లిలో జిలకర్ర బెల్లం ఎందుకు పెడుతారో తెలుసా?

by Dishanational2 |
పెళ్లిలో జిలకర్ర బెల్లం ఎందుకు పెడుతారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి అనగానే ఎన్నోతంతులుంటాయి. పెళ్లి నిశ్చయించుకున్న రోజు నుంచి పదాహారు పండుగవరుకు ప్రతీ రోజు ఓ పండుగలా అనిపిస్తుంది. అయితే పెళ్లిలీ జిల్లకర్ర బెల్లం అనేది ముఖ్యమైన తంతు. జిల్లకర్ర బెల్లం పెడితే సగం పెళ్లి అయిపోయినట్లు అంటుంటారు.

అయితే అసలు పెళ్లిలో జిలకర్ర బెల్లం ఎందుకు పెడుతారు, దాని వెనుక ఉన్న అసలు రహ్యం ఏంటో చాలా మదికి తెలియదు. కాగా, పెళ్లిలో జిలకర్ర బెల్లం ఎందుకు పెట్టుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. జిలకర్ర బెల్లం పెట్టడానికి ముఖ్యకారణం ఇద్ధి మధ్య బంధం ధృడంగా ఉండాలని అంట. అలాగే జిలకర్రను త్వరగా ముసలితనం రాకుండా ఉండేందుకు, బెల్లం ను వారి బంధం తియ్యగా, ఎవ్వరు విడదీయ్యాలేనంత గా ఉండాలని ఈ రెండింటిని వధూవరుల చేత పెట్టిస్తారంట. ఈ రెండు కలిస్తే నిత్య యవ్వనమే అని అర్థం కూడా వస్తుంది. అంటే కలకాలం నిత్యయవ్వనవంతుల్లా ఉండాలని దీవించడం అంట.

Read more:

పెళ్లి మండపానికి తాగివచ్చిన వరుడు.. వధువు చేసిన పనికి అంతా షాక్

Next Story