- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో మరో 12 కేసులు
by Vemula.Srinu Prasad |
<p>ఏపీలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జరిగిన పరీక్షల్లో కొత్తగా 12 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. తాజాగా గుంటూరులో 8, చిత్తూరులో 2, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకటి చొప్పున కేసు నమోదైనట్లు వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో కలుపుకుంటే ఏపీలో కరోనా కేసుల సంఖ్య 432కు చేరింది. జిల్లాల […]</p>

X
ఏపీలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జరిగిన పరీక్షల్లో కొత్తగా 12 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. తాజాగా గుంటూరులో 8, చిత్తూరులో 2, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకటి చొప్పున కేసు నమోదైనట్లు వెల్లడించింది.
తాజాగా నమోదైన కేసులతో కలుపుకుంటే ఏపీలో కరోనా కేసుల సంఖ్య 432కు చేరింది. జిల్లాల వారిగా చూసుకుంటే గుంటూరులో అత్యధికంగా 90 కేసులు ఆ తరువాతి స్థానంలో 84 కేసులతో కర్నూలు జిల్లా ఉంది. కాగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
Tags: carona, 12 positive cases, guntur, chitoor, ap news
Next Story






