- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైనిక్‌పురి భారీ చోరీ కేసులో పురోగతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ సైనిక్ పురిలో జరిగిన భారీ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వాచ్ మెన్ భీమ్ తోపాటు మరో వ్యక్తి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. వీరి కోసం పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. చోరీ జరిగిన చోట ఆధారాలను సేకరించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, భీమ్ ఇటీవలే వాచ్ మెన్ గా పనిలో చేరాడని, అతడిపైనే అనుమానమున్నదని ఫిర్యాదులో బాధితుడు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ సైనిక్ పురిలో జరిగిన భారీ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వాచ్ మెన్ భీమ్ తోపాటు మరో వ్యక్తి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. వీరి కోసం పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. చోరీ జరిగిన చోట ఆధారాలను సేకరించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, భీమ్ ఇటీవలే వాచ్ మెన్ గా పనిలో చేరాడని, అతడిపైనే అనుమానమున్నదని ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నట్లు తెలిసింది.
Next Story






