- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హైదరాబాద్ :
వ్యభిచారం గృహంపై గురువారం పోలీసులు నిర్వహించిన దాడుల్లో లంగర్ హౌస్ కానిస్టేబుల్ అరెస్టు అయ్యాడు. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్ పరిధిలోని కృష్ణానగర్‌లో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందనే పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులతో పాటు లంగర్ హౌస్ కానిస్టేబుల్ రఘును కూడా అరెస్టు చేశారు.అనంతరం ఈ నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.
tags ; prostitution, hyd, banjara hills, krishna nagar, langar houz constable arrest
Next Story