కేటీఆర్ స్పందన..

by  |
కేటీఆర్ స్పందన..
X

నారాయణ కాలేజీలో విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సంధ్యారాణి తండ్రిని బూటుకాలుతో తన్నిన కానిస్టేబుల్ శ్రీధర్ తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసుపై దర్యాప్తు చేపట్టి ఆత్మహత్యకు గల కారాణాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.


Next Story

Most Viewed