- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెయిల్ ఇవ్వండి : కోడి కత్తి శ్రీనివాసరావు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: గతేడాది విశాఖ ఎయిర్ పోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు కోడి కత్తి శ్రీనివాసరావు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కోడి కత్తి కేసులో శ్రీనివాసరావు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. కాగా శనివారం తనకు బెయిల్ ఇవ్వాలని హకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గతేడాది విశాఖ ఎయిర్ పోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు కోడి కత్తి శ్రీనివాసరావు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కోడి కత్తి కేసులో శ్రీనివాసరావు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. కాగా శనివారం తనకు బెయిల్ ఇవ్వాలని హకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Next Story






