- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ కీలక నిర్ణయం.. వాటి ప్రారంభోత్సవాల్లో మార్పు..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో 19 వైద్య పరీక్ష కేంద్రాలను (డయాగ్నోస్టిక్ సెంటర్లు) జూన్ 7న ప్రారంభించేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాటి ప్రారంభోత్సవ తేదిని జూన్ 9కి మార్చుతు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ సీఎంవో వెల్లడించింది. ఈ కార్యక్రమంలో అందరు మంత్రులు ఏక కాలంలో పాల్గొని ఒకే రోజు ఒకే సమయంలో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో 19 వైద్య పరీక్ష కేంద్రాలను (డయాగ్నోస్టిక్ సెంటర్లు) జూన్ 7న ప్రారంభించేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాటి ప్రారంభోత్సవ తేదిని జూన్ 9కి మార్చుతు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ సీఎంవో వెల్లడించింది.
ఈ కార్యక్రమంలో అందరు మంత్రులు ఏక కాలంలో పాల్గొని ఒకే రోజు ఒకే సమయంలో 19 సెంటర్లను ప్రారంభించాలని సీఎం నిర్ణయించినట్లు తెలిపింది. అంతేకాకుండా మంత్రులు లేని చోట ఇతర ప్రముఖులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభించాలని, ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొనాలనే విషయం మీద కూడా జూన్ 8న జరుగనున్న మంత్రి మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.
Next Story






