#KCR CHEATED TELANGANA.. ఇప్పుడిదే ట్రెండింగ్..

by  |
#KCR CHEATED TELANGANA.. ఇప్పుడిదే ట్రెండింగ్..
X

దిశ, డైనమిక్ బ్యూరో : కేసీఆర్ ప్రభుత్వంపై రాష్ట్రంలోని నిరుద్యోగులంతా సోషల్ మీడియాలో వార్ చేస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగ నోటిఫికేషన్ల సాధనే ధ్యేయంగా చేస్తున్న ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ ట్విట్టర్, ఫేస్ బుక్ లలో తమ గొంతును వినిపిస్తున్నారు. దీని కోసం అందరూ ఓ హ్యాష్ ట్యాగ్ ని అనుకొని ట్వీట్ల యుద్ధం చేస్తుంటారు.

అలా ప్రతి ఒక్కరూ కలిసి వేల కొద్ది ట్వీట్లు, రీట్వీట్లు చేస్తూ రాష్ట్రంలోని పరిస్థితులను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. అయితే తాజాగా వారు చేస్తున్న ట్వీట్లతో ఆ హాష్ ట్యాక్ ఏకంగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ‘‘#KCRCHEATEDTELANGANA అనే హాష్ ట్యాగ్ ప్రస్తుతం తెలంగాణలో ట్రెండింగ్ గా మారింది.


Next Story

Most Viewed