ICSIలో 40 సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. జీతం రూ. 60 వేలు

by Disha Web Desk 17 |
ICSIలో 40 సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. జీతం రూ. 60 వేలు
X

దిశ, కెరీర్: న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ), సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు - 40

అర్హత: మెంబర్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా. సంబంధిత రంగంలో పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది.

వయసు: మార్చి 1, 2023 నాటికి 31 ఏళ్లు మించరాదు.

వేతనం: నెలకు రూ. 40,000 నుంచి రూ. 60,000 ఉంటుంది.

చివరి తేదీ: మార్చి 28, 2023.

వెబ్‌సైట్: http://www.icsi.in


Next Story

Most Viewed