ఏపీ హైకోర్టు ఉద్యోగ పరీక్షల ఫలితాలు విడుదల

by Disha Web Desk 17 |
ఏపీ హైకోర్టు ఉద్యోగ పరీక్షల ఫలితాలు విడుదల
X

దిశ, కెరీర్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలు మార్చి 17న విడుదలయ్యాయి. ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. హైకోర్టులో టైపిస్ట్ -16, కాపీయిస్ట్ - 20, డ్రైవర్ - 8 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ జాబితా వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌తో పాటు సంబంధిత సర్టిఫికెట్లను మార్చి 31న అందించాలి.



Next Story