సూర్యకుమార్ సూపర్ సెంచరీ.. గుజరాత్ టార్గెట్ 219

by Dishafeatures2 |
సూర్యకుమార్ సూపర్ సెంచరీ.. గుజరాత్ టార్గెట్ 219
X

దిశ, వెబ్ డెస్క్: గుజరాత్ టైటాన్స్ తో జరిగిన కీలక మ్యాచ్ లో ముంబై స్టార్ బ్యాట్స్ మేన్ సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 49 బంతుల్లోనే 103 రన్స్ చేసి స్కై ఈజ్ బ్యాక్ అని నిరూపించాడు. గత మ్యాచ్ లో ఆర్సీబీతో 83 పరుగులు చేసిన స్కై.. గుజరాత్ తో అదే ఫామ్ ను కొనసాగించాడు. 6 సిక్స్ లు, 11 ఫోర్లతో గుజరాత్ బౌలర్లను ఊచకోత కోశాడు. దీంతో 5 వికెట్ల నష్టానికి ముంబై 218 పరుగుల భారీ స్కోర్ చేసింది.



Next Story

Most Viewed