- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > సూర్యకుమార్ ఫామ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన కీరన్ పొలార్డ్
సూర్యకుమార్ ఫామ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన కీరన్ పొలార్డ్
ముంబై స్టార్ బ్యాట్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ పై ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ముంబై స్టార్ బ్యాట్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ పై ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్యకుమార్ ఫామ్‌పై తమకు ఎలాంటి ఆందోళన లేదని.. సాధారణ ప్రజలకు చెడు రోజులు ఉన్నట్లే మా క్రికెటర్లకు కూడా చీకటి రోజులు ఉంటాయని వాటిని ప్రజలు హైలైట్ చేయడం దురదృష్టకరం" అని పొలార్డ్ వ్యాఖ్యానించారు. RCBతో జరిగిన MI ఓపెనింగ్ గేమ్‌లో సూర్యకుమార్ 16 బంతుల్లో 15 పరుగులు చేశాడు. మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అతను మూడు గోల్డెన్ డక్‌లను నమోదు చేశాడు.
Next Story






