- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL అభిమానులకు ఇక పండగే.. కొత్త షెడ్యూల్ రిలీజ్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్ కారణంగా భారత్‌లో నిలిచిపోయిన అతిపెద్ద క్రికెట్ పండుగ (IPL) కొత్త షెడ్యూల్‌ను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. 14వ సీజన్ సెకండ్ ఫేస్‌ను సెప్టెంబర్ -19 నుంచి పున:ప్రారంభం అవుతుందని తెలిపింది. UAE వేదికగా జరిగే ఐపీఎల్ లీగ్‌లో తొలుత CSK మరియు MI జట్ల మధ్య మ్యాచ్ ఉంటుందని ప్రకటించింది. అక్టోబర్ 10న తొలి క్వాలిఫైయర్ మ్యాచ్, 11న ఎలిమినేటర్, 13నర రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ ఉంటుందని వెల్లడించింది. ఫైనల్ మ్యాచ్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్ కారణంగా భారత్‌లో నిలిచిపోయిన అతిపెద్ద క్రికెట్ పండుగ (IPL) కొత్త షెడ్యూల్‌ను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. 14వ సీజన్ సెకండ్ ఫేస్‌ను సెప్టెంబర్ -19 నుంచి పున:ప్రారంభం అవుతుందని తెలిపింది. UAE వేదికగా జరిగే ఐపీఎల్ లీగ్‌లో తొలుత CSK మరియు MI జట్ల మధ్య మ్యాచ్ ఉంటుందని ప్రకటించింది.
అక్టోబర్ 10న తొలి క్వాలిఫైయర్ మ్యాచ్, 11న ఎలిమినేటర్, 13నర రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ ఉంటుందని వెల్లడించింది. ఫైనల్ మ్యాచ్ మాత్రం అక్టోబర్ 15న నిర్వహించనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. అంతేకాకుండా యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14వరకు ఉంటుందని తెలిపింది. ఇదిలాఉండగా చెన్నై, ఢిల్లీ జట్ల యాజమాన్యాలు యూఏఈ వెళ్లి ప్రాక్టీస్ చేసుకోవడానికి తమకు అనుమతి ఇవ్వాలని ఇటీవల బీసీసీఐకు లేఖలు రాసిన విషయం తెలిసిందే.
Next Story






